593 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జులై 23న అనుమతులు జారీ చేసింది. సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ 62, జీఏడీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ 90, ఆర్థిక శాఖ సెక్షన్ ఆఫీసర్స్ 28, న్యాయశాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ 10, పరిశ్రమల శాఖలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ 20 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది.
పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి:
సహాకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్-62 జీఏడీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్-90 ఆర్థిక శాఖ సెక్షన్ ఆఫీసర్స్ -28, న్యాయశాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్-10, పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్-20, దేవాదాయశాఖ ఈవో-11 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్-3, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్-46, డిప్యూటీ తహసీల్దార్-259 ఎక్సైజ్ సబ్ ఇన్స్‌స్పెక్టర్ -64,
0 comments:
Post a Comment